బీఆర్ఎస్ నేతల ఇళ్ళలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
Tweet Pint it Share హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల (BRS Leaders) పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలోContinue Reading