Cannabis smuggler arrested

Tweet Pint it Share మరో ఇద్దరు పరారీ వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ వరంగల్: గంజాయి స్మగ్లింగ్ కు పాల్ప డుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, ఆత్మ కూరు పోలీసులు ఉమ్మడిగా అరెస్టు చేశా రు. నిందితుడి నుంచి రూ.24లక్షల విలు వైన 120కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగContinue Reading

mahaboobad district news

Tweet Pint it Share మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పేరుమండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. పసుపు బియ్యం, బొమ్మ, వెంట్రుకలు, సూదులతో కొందరు క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతున్నారు. గతంలో కూడా క్షుద్రపూజలు చేయడం వల్లే తమ పెంపుడు కుక్క చనిపోయిందనిContinue Reading

Telangana rain Report

Tweet Pint it Share రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు విరివిగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొద్దిరోజులుగా కొనసాగుతోంది. రోహిణి కార్తెలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనిContinue Reading

కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

Tweet Pint it Share Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి వరుడు పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అతడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరోContinue Reading

warangal RTA news

Tweet Pint it Share వాహదారులెవరూ దళారులను సంప్రదించవద్దు ఆన్ లైన్ చేసుకుని నేరుగా కార్యాలయంలో సంప్రదించాలి ఉద్యోగుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే మా దృష్టికి తీసుకురండి వరంగల్ ఎంవీఐ కోల రవీందర్ వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వాహనదారులు ఎవరూ కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని ఉన్న దానికి సంబంధించిన ప్రభుత్వ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించి నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని వరంగల్Continue Reading

Tweet Pint it Share  జిల్లాలో రెచ్చిపోతున్న కొందరు తహశీల్దార్లు? అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్లకు పడగలెత్తుతున్న సదరు అధికారులు? ధరణిలోని లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలు? తహశీల్దార్లకు సహకరిస్తున్న కొందరు ఆర్ఐలు? బ్యూరో/ ప్రజాసర్కార్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది తహశీల్దార్లు బరి తెగించారు. ధరణి లోని చిన్నచిన్న లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను తమ తెలివితో క్షణాల్లోనే పరిష్కరిస్తూ అందినContinue Reading

warangal RTA News

Tweet Pint it Share ఉద్యోగులు, ఎంవిఐ ల వసూళ్లకు చెక్ పెట్టేనా? “ప్రజాసర్కార్ “కథనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు, ఎంవిఐ లు ? వసూళ్ల వ్యవహారం మేడం దృష్టికి పోవడంతో కంగారు? నిజాయితీ ఆఫీసర్ (ఆర్టీఓ) కు పరీక్షలా మారిన కార్యాలయ ఉద్యోగుల వసూళ్లు? వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. “ఆర్టీఓ” కు తెలియకుండా ఉద్యోగులు, మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు బహిరంగంగానే ప్రైవేట్Continue Reading

Warangal RTA Office

Tweet Pint it Share అవినీతికి అడ్డాగా మారుతున్నఆర్టీఏ కార్యాలయం మీరేమో నిజాయితీ… మీ కింది ఉద్యోగులేమో అవినీతికి కేరాఫ్? “ముడుపులు”లేనిదే ఫైల్ కదపని పరిస్థితి ? రోజుకు రూ.లక్షల్లో  అవినీతి .. మీ ముందు సత్యహరించంద్రుల్లా నాటకం? వరంగల్ ఆర్టీఓ మేడం కు కనపడని కార్యాలయం లోపల, బయట వసూళ్లు? వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ లో విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో వరంగల్ ఆర్టీఓ దిContinue Reading

Tweet Pint it Share మహబూబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా కవిత? మాలోతు కవిత వైపు మొగ్గుచూపుతున్న బిఆర్ఎస్ అధిష్టానం? ప్రస్తుత ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం   పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: మహబూబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపనుందా? ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ కి టికెట్ ఇవ్వనుందా? శంకర్ నాయక్ కంటే కవిత వైపే అధిష్టానం ఎందుకు మొగ్గుచూపుతోంది? మహబూబాద్ జిల్లాContinue Reading

Tweet Pint it Share వర్ధన్నపేట నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన వైనం ? నియోజకవర్గంలో వెంటిలేటర్ పై కాంగ్రెస్… ? క్షేత్ర స్థాయిలో పట్టులేని బిజెపి?  2024 ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ గెలిచే అవకాశం ?   పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటికే రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని బిContinue Reading