“కుడా” కు కనపడట్లేదా?
Tweet Pint it Share అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోని కుడా అధికారులు కుడా ఆదాయానికి భారీ గండి కొడుతున్నా గమ్మునున్న అధికారులు? అధికారుల మౌనం వెనుక అంతర్యమేమిటో? హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర లో రియల్టర్ ల ఇష్టారాజ్యం హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: కుడా పరిధిలో అనేక అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రియల్టర్ లు బహిరంగంగా వెంచర్ లు చేస్తున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లుContinue Reading