Hanumakonda Exclusive News

Tweet Pint it Share ఆ బిల్డర్ నుండి ముడుపులేమైనా తీసుకున్నారా? హన్మకొండ కంచరకుంటలో అనుమతి లేని అపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకోని సిటీ ప్లానర్ గరిబోళ్ల నిర్మాణాలు కూల్చేస్తారు.. బిల్డర్ లకు వంతపాడుతారా? గ్రేటర్ లో “పెద్దలకు” ఒకలా.. “పేదోళ్లకు” మరోలా నిబంధనలా? హన్మకొండ ప్రతినిధి /ప్రజాసర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో సిటీ ప్లానర్ ఇష్టారాజ్యం నడుస్తోంది. తనకు నచ్చితే ఓ లెక్క.. నచ్చకపోతేContinue Reading

Tweet Pint it Share   సిటీ ప్లానర్ పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కంచర కుంటలో గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని అపార్ట్ మెంట్ నిర్మాణం హన్మకొండ కిషన్ పుర నాల పక్కనే నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ అంతా తెలిసి గమ్మునున్న సిటీ ప్లానర్ హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కొంతమంది బిల్డర్ లు రెచ్చిపోతున్నారు. అరకొర అనుమతులతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.టౌన్Continue Reading

Tweet Pint it Share హసన్ పర్తి మండలం మునిపల్లి చెరువులో అక్రమంగా ప్రహరీ ? ఐబీ అధికారులకు కనపడని చెరువులోని ప్రహరీ చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులకు రక్షణ లేకుండా పోయింది.నగరంలో అనేక చెరువులు రియల్టర్ ల చేతుల్లో బంధీగా ఉన్నాయి. హసన్ పర్తి మండలం భీమారం శ్యామల చెరువు 30 ఎకరాల పైన కబ్జా అయినContinue Reading

Illegal ventures in Warangal city

Tweet Pint it Share జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ వెంకన్న నిర్లక్ష్యంతో నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలను అరికట్టడంలో విఫలం విచ్చలవిడిగా నగర వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. అంతాతెలిసి ఎందుకీ మౌనం? బ్యూరో, ప్రజా సర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమో? అధికారులContinue Reading

Road accident at Hanumakonda

Tweet Pint it Share హన్మకొండ జిల్లా ఆత్మకూరు వద్ద ఘటన హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల కేంద్రం శివారులోని కటాక్షపూర్‌-ఆత్మకూరు మధ్య జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయపడినContinue Reading

Rain Alert for AP & TS

Tweet Pint it Share వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు.. జర భద్రం.. Rain Alert for AP & TS: తెలుగు రాష్ట్రాల్లో అంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం- ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచిContinue Reading

hyderabad serial killer arrest

Tweet Pint it Share పదేళ్లుగా 10 హత్యలు ఫుట్ పాత్ పై పడుకున్నవారిపై బండరాయితో చంపి డబ్బుతో పరార్.. Hyderabad Serial Killer : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో తీవ్ర కలకలం సృష్టించిన మూడు వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదిచారు. హత్యలు జరిగిన 12 గంటల్లోనే సీపీ పుటేజీ ఆధారంగా హంతకుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైకో కిల్లర్‌ని మైలార్‌దేవ్ పల్లి లక్ష్మీగూడ రాజీవ్Continue Reading

Greater Warangal municipal corporation

Tweet Pint it Share  రాష్ట్రంలోనే తొలిసారి వరంగల్ లో అమలు వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యుఎంసీ) వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. నగరవాసులు తమ ఇంటి, నీటి పన్నులను సులభంగా చెల్లించడానికి డిజిటల్ బార్ కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రకటించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడం.. పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ డిజిటల్ బార్Continue Reading

Warangal East News

Tweet Pint it Share వరంగల్ బహిరంగ సభలో తూర్పు టికెట్ పై స్పష్టతనివ్వని కేటీఆర్? నన్నపునేని ఆశలపై నీళ్లు చల్లిన ఎర్రబెల్లి? నరేందర్ అభిమానుల్లో మొదలైన టెన్షన్? కేటీఆర్ ప్రసంగంపై స్థానిక ఎమ్మెల్యే అయోమయం? పొలిటికల్ బ్యూరో, ప్రజాసర్కార్: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఓ ఎమ్మెల్యేకు ఉత్సాహాన్నిస్తే మరో ఎమ్మెల్యే ను మాత్రం అయోమయంలో పడేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్.. పరకాలContinue Reading

Cyclone Biparjoy Updates

Tweet Pint it Share గుజరాత్‌లో అంధకారంలో 1,000 గ్రామాలు, గుజరాత్‌లోని బిపార్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో 99 రైళ్లు రద్దు నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు తుఫాను దాటికి ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు Cyclone Biparjoy Updates : గుజరాత్‌లో బీపర్‌జోయ్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ధాటికి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మరణించారు. 22 మంది గాయపడ్డారు, పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అనేక వాహనాలుContinue Reading