Amazon Prime Lite: మళ్లీ 999 రూపాయలకే మెంబర్ షిప్
Tweet Pint it Share కానీ ఇది ప్రైమ్ లైట్.. కొన్ని షరతులు వర్తిస్తాయి.. Amazon Prime Lite: ఆమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ధర చాలా రోజులుగా రూ. 999 గా ఉంది. కానీ, గత సంవత్సరం ఈ ధరను ఏకంగా రూ.1499 కి పెంచారు. దాంతో, చాలా మంది మెంబర్షిప్ ను రెన్యువల్ చేసుకోవడానికి వెనుకడుగు వేశారు. ఫలితంగా అమెజాన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుదలతో మందగమనం కనిపించింది.Continue Reading