Warangal RTA Office

Tweet Pint it Share అవినీతికి అడ్డాగా మారుతున్నఆర్టీఏ కార్యాలయం మీరేమో నిజాయితీ… మీ కింది ఉద్యోగులేమో అవినీతికి కేరాఫ్? “ముడుపులు”లేనిదే ఫైల్ కదపని పరిస్థితి ? రోజుకు రూ.లక్షల్లో  అవినీతి .. మీ ముందు సత్యహరించంద్రుల్లా నాటకం? వరంగల్ ఆర్టీఓ మేడం కు కనపడని కార్యాలయం లోపల, బయట వసూళ్లు? వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ లో విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో వరంగల్ ఆర్టీఓ దిContinue Reading

Amritpal Singh

Tweet Pint it Share పంజాబ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్ అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడు మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరిContinue Reading

delhi saket court

Tweet Pint it Share Delhi Saket Court: ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరిసరాల్లో కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌న కలకలం రేపింది. న్యాయ‌వాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు పాల్ప‌డ్డారు. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి వెంట‌నే పరార‌య్యారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు లాయర్‌కు గాయాలు అయ్యాయి. వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్Continue Reading