Hanumakonda Exclusive News

Tweet Pint it Share ఆ బిల్డర్ నుండి ముడుపులేమైనా తీసుకున్నారా? హన్మకొండ కంచరకుంటలో అనుమతి లేని అపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకోని సిటీ ప్లానర్ గరిబోళ్ల నిర్మాణాలు కూల్చేస్తారు.. బిల్డర్ లకు వంతపాడుతారా? గ్రేటర్ లో “పెద్దలకు” ఒకలా.. “పేదోళ్లకు” మరోలా నిబంధనలా? హన్మకొండ ప్రతినిధి /ప్రజాసర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో సిటీ ప్లానర్ ఇష్టారాజ్యం నడుస్తోంది. తనకు నచ్చితే ఓ లెక్క.. నచ్చకపోతేContinue Reading

Tweet Pint it Share   సిటీ ప్లానర్ పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కంచర కుంటలో గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని అపార్ట్ మెంట్ నిర్మాణం హన్మకొండ కిషన్ పుర నాల పక్కనే నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ అంతా తెలిసి గమ్మునున్న సిటీ ప్లానర్ హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కొంతమంది బిల్డర్ లు రెచ్చిపోతున్నారు. అరకొర అనుమతులతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.టౌన్Continue Reading

Illegal ventures in Warangal city

Tweet Pint it Share జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ వెంకన్న నిర్లక్ష్యంతో నగరంలో అనేక అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలను అరికట్టడంలో విఫలం విచ్చలవిడిగా నగర వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. అంతాతెలిసి ఎందుకీ మౌనం? బ్యూరో, ప్రజా సర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమో? అధికారులContinue Reading

Tweet Pint it Share చెరువుల్లోని మట్టిని అక్రమంగా తవ్వడంలో దిట్ట ఎండాకాలం వచ్చిందంటే లక్షల రూపాయల మట్టిని కొట్టుకుపోతున్న సదరు వ్యక్తి ? చెరువులను తవ్వుతాడు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తాడు ప్రజాప్రతినిధులను,ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకుని తవ్వకాలు   ప్రజా సర్కార్/ హన్మకొండ: అవును అతను అనుకుంటే ఏ చెరువు మెట్టినైనా దోచుకోగలడు… అతని కన్నుపడితే ఏ చెరువులోని మట్టినైనా ఇట్టే తవ్వగలడు ఆయన కన్నుపడితే ఎంత పెద్దContinue Reading

Tweet Pint it Share  జిల్లాలో రెచ్చిపోతున్న కొందరు తహశీల్దార్లు? అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్లకు పడగలెత్తుతున్న సదరు అధికారులు? ధరణిలోని లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలు? తహశీల్దార్లకు సహకరిస్తున్న కొందరు ఆర్ఐలు? బ్యూరో/ ప్రజాసర్కార్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది తహశీల్దార్లు బరి తెగించారు. ధరణి లోని చిన్నచిన్న లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను తమ తెలివితో క్షణాల్లోనే పరిష్కరిస్తూ అందినContinue Reading

Vangapahad land mafia

Tweet Pint it Share వంగపహాడ్ కేంద్రంగా భూ దందాలు? ఇటీవలే సర్వే నెం 516 లో 35 గుంటల అసైన్డ్ భూమి కొట్టేసే ప్రయత్నం? గతంలో చింతల చెరువులో వెంచర్ చేసి పరకాల నేతకు గంపగుత్తగా అమ్మిన వైనం? వర్ధన్నపేట ఎమ్మెల్యే కు మచ్చ తెస్తున్న సదరు నాయకుడు? హన్మకొండ/ప్రజాసర్కార్: అతడో కబ్జా “కుమారు”డు ఎంతటి లిటిగేషన్ భూమినైనా సరే పరిష్కరించగల ఘనుడుజ అతడి కన్ను పడిందంటే చాలుContinue Reading

Tweet Pint it Share వంగపహాడ్ శివారులో 35 గుంటల అసైన్డ్ భూమిని దక్కించుకునే ప్రయత్నం ఓ సర్వే నెం లో అక్రమంగా రెండు నిర్మాణాలు మున్సిపల్ నుండి ఇంటి నెంబర్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే ఆలోచన   ఎమ్మెల్యే కు తలనొప్పిగా మారిన సదరు నేత?    హన్మకొండ/ప్రజాసర్కార్: ఆయనో గులాబీ పార్టీ నాయకుడు, ఖాళీ జాగ కన్పించిందా దానిని ఎలాగైనా చేజిక్కించుకుంటాడనే ఆరోపణలు అనేకం ప్రశ్నించిన వారికి, ఫిర్యాదులుContinue Reading

Tweet Pint it Share అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోని కుడా అధికారులు కుడా ఆదాయానికి భారీ గండి కొడుతున్నా గమ్మునున్న అధికారులు? అధికారుల మౌనం వెనుక అంతర్యమేమిటో? హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర లో రియల్టర్ ల ఇష్టారాజ్యం   హన్మకొండ ప్రతినిధి/ప్రజాసర్కార్: కుడా పరిధిలో అనేక అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రియల్టర్ లు బహిరంగంగా వెంచర్ లు చేస్తున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లుContinue Reading

mahaboobabad News

Tweet Pint it Share మహబూబాబాద్ ఆర్టిఏలో అడ్డగోలుగా దోపిడీ..? తమ వసూళ్లను అడ్డుకోలేరని అధికారుల ధీమా? అటువైపు కన్నెత్తి చూడని ఏసీబీ అధికారులు.. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ? దోపిడీని అరికడతారా? మహబూబాబాద్, ప్రజాసర్కార్: మహబూబాబాద్ ఆర్టీఏలో అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే వాహనదారులు నుంచి చుక్కల రూపంలో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి దోపిడీని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదని తెలుస్తోంది.Continue Reading

Tweet Pint it Share ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలంరేపిన “ప్రజా సర్కార్” కథనం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేత మరో కోణం బూతు చాటింగ్ సంబంధించిన సాక్ష్యాలు .. ప్రజా సర్కార్: ఆ నాయకుడు ఆపదలో ముందుంటాడట, ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా నేనున్నాని అభయమిస్తుంటాడట ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఆయన నైజం. కానీ సదరు నేతలో మరో చీకటి కోణం దాగి ఉందట అదీ ఈ నేత చేసినContinue Reading