Netflix నుంచి తక్కువ ధరలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్
2023-04-23
Tweet Pint it Share Netflix కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి చవకైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అమలు చేయడానికి సిద్ధమైంది. మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఏడాది చివర్లో కొత్త ప్లాన్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ పేయిడ్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యల నానాటికి తగ్గిపోతోంది. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ కూడా ఈ స్ట్రీమింగ్ దిగ్గజానికి అనేక చిక్కులు ఎదురవుతుడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, మార్కెట్ వాటాను తిరిగిContinue Reading