18 మంది అదనపు ఎస్పీలు, 37 మంది డీఎస్పీలకు పదోన్నతులు
2023-06-10
Tweet Pint it Share ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అంజనీకుమార్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 18 మంది అదనపు ఎస్పీ ర్యాంకు అధికారులను ఎస్పీ (నాన్ క్యాడర్) స్థాయికి, 37 మంది డీఎస్పీ ర్యాంకు అధికారులకు అదనపు ఎస్పీ (నాన్ క్యాడర్) స్థాయికి తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతి కల్పించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అంజనీContinue Reading