కల్లోలం సృష్టిస్తున్న బిపార్‌జోయ్ తుఫాను
Tweet Pint it Share గుజరాత్‌లో అంధకారంలో 1,000 గ్రామాలు, గుజరాత్‌లోని బిపార్‌జోయ్ ప్రభావిత ప్రాంతాలలో 99 రైళ్లు రద్దు నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు తుఫాను దాటికి ఇద్దరి మృతి, 22 మందికి గాయాలు Cyclone Biparjoy Updates : గుజరాత్‌లో బీపర్‌జోయ్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ధాటికి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మరణించారు. 22 మంది గాయపడ్డారు, పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అనేక వాహనాలుContinue Reading