Rain Alert for AP & TS

Tweet Pint it Share వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు.. జర భద్రం.. Rain Alert for AP & TS: తెలుగు రాష్ట్రాల్లో అంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం- ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచిContinue Reading

makthal EXmla

Tweet Pint it Share మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారుజామున దరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దయాకర్ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. ఆయన మూడు సార్లు టీడీపీContinue Reading

Telangana rain Report

Tweet Pint it Share రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు విరివిగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొద్దిరోజులుగా కొనసాగుతోంది. రోహిణి కార్తెలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనిContinue Reading

కట్నం ఇవ్వలేదని పెళ్లి పీటలపై నుంచే పారిపోయిన వరుడు

Tweet Pint it Share Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని పెళ్లిపీటలపై నుంచి వరుడు పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, అలాగే కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అతడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరోContinue Reading

TS NPDCL News

Tweet Pint it Share తెలంగాణ పవర్ డిప్లోమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రారంభించిన సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బాసిరెడ్డి, జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వరరావు హన్మకొండ, ప్రజాసర్కార్: మే డే ని పురస్కరించుకుని హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయ మెయిన్ గేట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీContinue Reading

beers sales

Tweet Pint it Share 17రోజుల్లోనే 1.01కోట్ల బీర్ల అమ్మ‌కాలు మ‌ద్యం అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ మరోసారి తన జోష్ చూపించింది. మండే ఎండల్లో తెలంగాణలో బీర్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడించింది. వీటిలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కేవ‌లం ఒక్క హైదరాబాద్ లోనే 1.01 కోట్ల బీర్లు తాగేశారుContinue Reading