Invitation to kcr

కేసీఆర్ కు ఆహ్వానం

  • ఈనెల 12న నాగుర్ల కుమారుడి వివాహం
  • హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు  శుభలేఖ అందజేత 

హన్మకొండ, ప్రజాసర్కార్: తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలో ఈనెల 12 న జరగనున్న తన కుమారుడి “ప్రియతమ్ “వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక ను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *