బీర్లు కుమ్మేశారు.
2023-04-21
Tweet Pint it Share 17రోజుల్లోనే 1.01కోట్ల బీర్ల అమ్మకాలు మద్యం అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ మరోసారి తన జోష్ చూపించింది. మండే ఎండల్లో తెలంగాణలో బీర్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడించింది. వీటిలో ఆసక్తికరమైన విషయమేంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కేవలం ఒక్క హైదరాబాద్ లోనే 1.01 కోట్ల బీర్లు తాగేశారుContinue Reading