సెల్ ఫోన్ పోయిందా…ఇలా చేయండి
2023-04-23
Tweet Pint it Share వరంగల్ క్రైమ్, ఏప్రిల్ 23 (సర్కార్) : సెల్ ఫోన్ పోయిందా.. కంగారు పడకండి వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి కొన్ని వివరాలు నమోదు చేసుకుంటే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుతం సమాజంలో ప్రతిఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయిందని ఒక్కోసారి ఫోన్Continue Reading