కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం.. లాయర్ దుస్తుల్లో వచ్చి..
2023-04-21
Tweet Pint it Share Delhi Saket Court: ఢిల్లీలోని సాకేత్ కోర్టు పరిసరాల్లో కాల్పులు జరిగిన సంఘటన కలకలం రేపింది. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు పాల్పడ్డారు. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి వెంటనే పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు లాయర్‌కు గాయాలు అయ్యాయి. వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోర్టు ప్రాంగణంలోని అడ్వకేట్స్ బ్లాక్Continue Reading