Tweet Pint it Share రూ.2కోట్ల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్క్ ఫోర్సు, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో క లిసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి రూ.2కోట్ల 11లక్షల విలువైన నకిలీ విత్తనాలు.. ఏడు టన్నుల విడి విత్తనాలు,Continue Reading