మహబూబాద్ ఆర్టీఏ లో టెస్ట్ ట్రాక్ ఎక్కడా?
2023-04-26
Tweet Pint it Share టెస్ట్ ట్రాక్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఎలా సాధ్యం? గ్రౌండ్ లేకుండా వాహన ఫిట్ నెస్ సర్టిఫికెట్ లు జారీ చేస్తున్న జిల్లా రవాణాధికారి? ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీలో వాహనాన్ని బట్టి వసూళ్లు? ” లచ్చి”రాజన్న” కు ముడుపులు చెల్లిస్తే ,ఏ టెస్ట్ అయినా పాస్ అయినట్లే?… మహబూబాబాద్ ప్రతినిధి(ప్రజాసర్కార్ ): మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా…డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్Continue Reading