సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్?
2023-05-16
Tweet Pint it Share మహబూబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా కవిత? మాలోతు కవిత వైపు మొగ్గుచూపుతున్న బిఆర్ఎస్ అధిష్టానం? ప్రస్తుత ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: మహబూబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపనుందా? ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ కి టికెట్ ఇవ్వనుందా? శంకర్ నాయక్ కంటే కవిత వైపే అధిష్టానం ఎందుకు మొగ్గుచూపుతోంది? మహబూబాద్ జిల్లాContinue Reading