mahaboobabad News

Tweet Pint it Share మహబూబాబాద్ ఆర్టిఏలో అడ్డగోలుగా దోపిడీ..? తమ వసూళ్లను అడ్డుకోలేరని అధికారుల ధీమా? అటువైపు కన్నెత్తి చూడని ఏసీబీ అధికారులు.. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ? దోపిడీని అరికడతారా? మహబూబాబాద్, ప్రజాసర్కార్: మహబూబాబాద్ ఆర్టీఏలో అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే వాహనదారులు నుంచి చుక్కల రూపంలో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి దోపిడీని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదని తెలుస్తోంది.Continue Reading

Mahabobabad news

Tweet Pint it Share ఆర్టీఏ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఆ ఇద్దరు ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు? పైసా ముట్టకుంటే ఫైలు తిరస్కరణే ? డి టి ఓ ను సైతం లెక్కచేయరని కార్యాలయంలో ప్రచారం… మహబూబాద్ ప్రతినిధి(సర్కార్): మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో బావబామ్మర్దుల హవా జోరుగా సాగుతోందట.జిల్లా డిటిఓ సైతం వారిని చూసిచూడనట్లు వదిలేస్తారట. ఈ కార్యాలయంలో వీరిరువురు చెప్పిందే వేదమటContinue Reading