ఓటీటీలోకి “దసరా”.! ఎప్పుడో తెలుసా?
2023-04-21
Tweet Pint it Share dasara ott release date fixed : నాచురల్ స్టార్ నానిచ కీర్తి సురేష్ జంటగా, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం “దసరా” ఇటీవల విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ పలు చోట్ల థియేట్రికల్ రన్ ని విజయవంతంగా కొనసాగిస్తుండగా,Continue Reading