రైలు ప్రమాదంలో 100 మందికి పైగా ఆచూకీ గల్లంతు..!
2023-06-04
Tweet Pint it Share Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 288 మంది మృతి చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇప్పటివరకు 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స జరుగుతోంది. అయితే, క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద స్థలంలోContinue Reading