Breaking News : అమృతపాల్ సింగ్ అరెస్ట్
2023-04-23
Tweet Pint it Share పంజాబ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడు మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరిContinue Reading