నర్సంపేట ఎమ్మెల్యే కు “టికెట్ గండం”?
2023-05-04
Tweet Pint it Share “పెద్ది” ఇంట్లో టికెట్ పోరు? పెద్దికి వర్గపోరు లేదు? కానీ ఇంటి పోరు తప్పదా? పెద్ది సతీమణి “స్వప్న”కే టికెట్ అంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం…? పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: నర్సంపేట ఎమ్మెల్యే కు టికెట్ గండం తప్పదా ….రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పెద్దికి నో చెప్తారా… ఆయన సతీమణి “స్వప్న “వైపు బి ఆర్ ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోందా? 2024 అసెంబ్లీ ఎన్నికల్లోContinue Reading