విద్యుత్ భవన్ లో చలివేంద్రం ప్రారంభం
2023-05-01
Tweet Pint it Share తెలంగాణ పవర్ డిప్లోమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రారంభించిన సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బాసిరెడ్డి, జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వరరావు హన్మకొండ, ప్రజాసర్కార్: మే డే ని పురస్కరించుకుని హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయ మెయిన్ గేట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీContinue Reading